ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా టాలీవుడ్ లో రాణించిన శ్రియ శరన్ ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకాడటం లేదు. సోషల్ మీడియాలో నిరంతరం తన తాజా ఫొటోస్ ను అప్డేట్ చేస్తూ ప్రేక్షకులకు అందాల విందు ఇస్తూ ఫాలోయింగ్ ని పెచుకుంటోంది. తన ఘాటు అందాలతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. నేటి తరం హీరోయిన్లకు పోటీగా గ్లామర్ డోస్ ను అమాంతం పెంచేసింది శ్రియ.