యంగ్ హీరో సందీప్ కిషన్ ఓ వైపు హీరోగా కొనసాగుతూనే మరో వైపు నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. వెంకటాద్రి టాకీస్ నిర్మాణ సంస్థను స్థాపించి అందులో తొలిసారిగా "నిను వీడని నీడను నేనే" చిత్రాన్ని నిర్మించి నిర్మాతగా విజయాన్ని సొంతం చేసుకున్నాడు.