టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్ "అ ఆ" సినిమా తర్వాత, వరుస పెట్టి సినిమాలు చేసినప్పటికీ అనుకున్న విజయం మాత్రం అందలేదు. నిరాశ చెందిన ఈ యంగ్ హీరోకి బాక్స్ ఆఫీస్ దగ్గర బద్దలయ్యే హిట్ ఇచ్చాడు వెంకీ కుడుముల.