కార్తీక దీపం సీరియల్ కి తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇందులో అత్త పాత్రలో నటిస్తున్న అర్చన కి కూడా ఒ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు. వాస్తవానికి ఈమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఈమె నటనకు ఫిదా అయ్యి అభిమానులుగా మారారు.