ఒకప్పుడు చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే నిర్మాణం వైపు అడుగులు వేసేవారు దానికి కారణం నిర్మాణం అంటే అతి పెద్ద బాధ్యత, చాలా రిస్కుతో కూడుకున్న అంశమే. అయితే ఈ మధ్య కాలంలో మన స్టార్ హీరోలు ఈ ట్రెండ్ ను మార్చేశారు. సినిమాలలో నటించడమే కాకుండా , నిర్మాణ రంగంలో కూడా అడుగు పెట్టి వాహ్వా అనిపించుకుంటున్నారు.