తాజాగా సల్మాన్ ఖాన్ కు సంబంధించిన వార్త ఒకటి వైరల్ గా మారింది. సల్మాన్ పై ఆయన సోదరి మణి అల్విరా ఖాన్ హోత్రిపైన చీటింగ్ కేసును నమోదు చేయడం జరిగినది. దాంతో ఈ విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది. సల్మాన్ ఖాన్ మరియు అతని సోదరి కలసి సంయుక్తంగా బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ అనే సంస్థను నెలకొల్పి విజయవంతంగా నడిపిస్తున్న విషయం విధితమే.