ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా "మహాసముద్రం" షూటింగును కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమైంది. రొటీన్ సినిమాలకు భిన్నంగా మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కినట్లు ఇటీవల విడుదల చేసిన పోస్టర్ లను బట్టి అర్ధం అవుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు అజయ్ భూపతి ఒక మాట అన్నాడు.