సమంత అక్కినేని, ఈ పేరుకి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యువతను తన మాయతో కట్టిపడేసిన అందాల తార. వరుస సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఎటువంటి పాత్రలో నైనా ఇట్టే ఒదిగిపోయి ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది మన సామ్.