టాలీవుడ్ టాప్ ఫైట్ మాస్టర్స్ అయిన రామ్, లక్ష్మణ్ లు మాత్రం.. రాజమౌళి గారితో పని చేయాలంటే తమకు ఒక సమస్య ఉందని..ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు..