ప్రదీప్ హీరోగా తెరకెక్కిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమా బడ్జెట్ దాదాపు 4.5 కోట్ల రేంజ్ జరిగింది.ఇక బిజినెస్ లెక్కల ప్రకారం చూసుకుంటే.. ఈ సినిమా 10 కోట్ల రేంజ్ లో ఉండగా.. అందులో దాదాపు 30 శాతం వరకు ప్రదీప్ వెళ్తుందని అంటున్నారు. అంటే తనకు రెమ్యునరేషన్ కింద వచ్చింది దాదాపు మూడు కోట్లని చెప్పొచ్చు.