మరికొద్ది రోజుల్లోనే 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో స్టార్ట్ కాబోతోంది.ఇక తాజాగా ఈ రియాలిటీ షో కి సంబంధించిన షూటింగ్ శనివారం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. దాదాపు 10 రోజుల పాటు ఈ రియాలిటీ షోకి సంబంధించిన షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లోనే జరగనుంది.