తాజాగా శృతిహాసన్ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది.ఈ వీడియోలో శృతి తో పాటూ తన బాయ్ ఫ్రెండ్ హజారిక కూడా ఉన్నాడు.వీరిద్దరూ కలిసి చికెన్ తో తయారు చేసిన వంటకాలను తింటూ ఉండడం కనిపించింది.అంతేకాదు వీడియో కింద 'వేయించిన చికెన్ ఇష్టపడతాము' అనే క్యాప్షన్ ని జోడించారు.