కరోనా కారణంగా అన్ని సినిమా ఇండస్ట్రీలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా ఇచ్చిన విరామంతో అన్ని ప్రభుత్వాలు తిరిగి షూటింగ్ లు చేసుకోవచ్చని అనుమతులిచ్చిన నేపథ్యంలో, అన్ని సినిమా ఇండస్ట్రీలు ఆగిపోయిన సినిమాలను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు.