మొదట అమెజాన్ ప్రైమ్ సంస్థ కే  వెంకటేష్ 'దృశ్యం2' సినిమా హక్కులను ఇవ్వనున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వారిని కాదని మరో ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని హాట్ స్టార్ వారితో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు దాదాపు వారితోనే డీల్ కూడా కుదిరిందనేది తాజాగా అందుతున్న సమాచారం.