తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బోల్డ్ హీరోయిన్ మల్లికా షెరావత్ .. కొన్ని హాట్ కామెంట్స్ చేసింది.ఇండ్రస్టీ లో తమ ప్రతిభకు తగ్గ అవకాశాలు ఇవ్వలేదని..ఇంకా కొందరు హీరోలైతే తమ కోరికలు తీర్చనందుకు..అవకాశాలు రాకుండా చేసారని తెలిపింది.క కెరీర్ లో ముందుకు సాగాలంటే హీరోతో గడపడం తప్పనిసరి అని తెలిపింది..