బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో ఒక తాజా వార్తతో ప్రేక్షకులను అలరిస్తుండడంలో ముందుంటుంది. అయితే ఈసారి భారీ స్పెషల్ న్యూస్ తో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది. ఈమె కథానాయిక మాత్రమే కాదు, దర్శకురాలిగానూ ఈమె టాలెంట్ ను చూశాం. అలాగే ఇటీవలే నిర్మాతగా మారిన విషయం తెలిసిందే.