తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగిన ఛార్మి తెలుగుతో పాటుగా హిందీ తమిళ్ కన్నడ ఇలా పలు భాషల్లో 40 సినిమాలకి పైగా నటించి మెప్పించింది. యూత్ లో ఈమెకు పిచ్చ క్రేజ్ ఉంది. అయితే ఊహించని పరిణామాల వలన ఈ ముద్దుగుమ్మ కెమెరాకు దూరమైన విషయం తెలిసిందే.