హీరోయిన్స్ అంటే కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే అంకితం అనే రోజులు మారిపోయాయి. ఇప్పటి కథానాయికలు వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తూ తమ టాలెంట్ తో దూసుకుపోతున్నారు. హీరోయిన్స్ అంటే రఫ్ అండ్ టఫ్ పాత్రలు చేయలేరని మాటను చెరిపేసి తమలోని కొత్త కోణాలను కనబరచి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.