టాలీవుడ్ లో కొన్ని స్టార్ జోడీలకు ఉన్న క్రేజ్ ను మాటల్లో చెప్పడం కుదరదు. అలాంటి కాంబో లిస్టులో హీరో ప్రభాస్ అనుష్క ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. అయితే బాహుబలి సినిమా తర్వాత అనుష్క, ప్రభాస్ పేర్లు అఫీషియల్ గా ఏ సినిమాలోనూ వినిందే లేదు. వీళ్లిద్దరు కలిసి ఆ సినిమాలో నటించబోతున్నారు, ఈ సినిమాలో చేస్తున్నారు అంటూ రూమర్స్ వినిపించాయి.