ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో తన హవా చూపించి టాప్ హీరోయిన్ గా మన్నలను పొందారు హీరోయిన్ రోజ సెల్వమణి. దాదాపు తెలుగులో అందరు అగ్ర హీరోల సరసన నటించి ప్రేక్షకుల్ని మెప్పించడంలో సక్సెస్ అయ్యారు ఈమె. ఇపుడు ఓ వైపు బాధ్యతగల ఎమ్మెల్యేగా, మరో వైపు కడుపుబ్బ నవ్వించే జబర్దస్త్ షో కి జడ్జిగా, ఇంకోవైపు అప్పుడప్పుడు చిత్రాల్లో కనిపిస్తూ ఇలా ఫుల్ బిజీ షెడ్యూల్ తో ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటారు రోజా.