కరోనా పీరియడ్ లో ఓటిటి వేదికలు ఓ రేంజ్ లో వేగాన్ని పుంజుకున్నాయి. ప్రేక్షకులు కూడా ఓటీటీ లకు బాగానే అలవాటు పడిపోయారు. రకరకాల షోలతో, వెబ్ సిరీస్‌లతో, కొత్త సినిమాల సందడితో ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి. ఆహా, అమెజాన్ ప్రైమ్, సోనీ వి, నెట్ఫ్లిక్ హాట్‌స్టార్ ఇలా ఎన్నో యాప్ లు ఓటిటి వేదికలపై తమ సత్తా చాటుతూ లాభాలు అర్జిస్తున్నాయి.