ఈ కరోనా సమయంలో ఓ వైపు ప్రాణ భయం, మరో వైపు ఆర్థిక కష్టాలు, కనీసం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. వీటన్నిటితో పాటు థియేటర్స్ క్లోజ్ అవడంతో ప్రజలకు ఎంతో వినోదాన్ని పంచే తమ అభిమాన తారల సినిమాలు రిలీజ్ కాకపోవడంతో ఇవన్నీ తోడై చాలా మందిలో మానసిక ఒత్తిడి పెరిగింది.