తాజాగా నమ్రత తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేసింది.తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఈ పిక్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన తో పాటుచరణ్ చెల్లెలు శ్రీజ, మరికొందరు స్నేహితులు కూడా ఉన్నారు.ఇక ఈ ఫోటో షేర్ చేసిన నమ్రత గత రాత్రి నుంచి...బాస్ లేడీ ట్రైబ్ తో అనే క్యాప్షన్ ని జోడించింది.