ధనుష్ ట్విట్టర్ అకౌంట్ ను ఫాలో అయ్యేవారి సంఖ్య 10 మిలియన్లకు చేరింది.సౌత్ ఇండియా మొత్తం లోనే ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉంది ఒక్క మన మహేష్ బాబు కి మాత్రమే.ట్విట్టర్ లో మహేష్ ని ఫాలో అయ్యేవారి సంఖ్య 11 మిలియన్లకు చేరింది.అంటే దీని ప్రకారం మహేష్ తరువాత స్థానంలో తమిళ హీరో ధనుష్ నిలిచాడు..