కోలీవుడ్ సూపర్ స్టార్, టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కలిస్తే బొమ్మ పడుద్ది, బాక్స్ దద్దరిల్లుద్ది అంటున్నారు ఆడియన్స్. ఇంతకీ ఇంత సూపర్ కాంబో ఎవరిది అంటే...తమిళ స్టార్ హీరో విశాల్ మరియు తెలుగింటి మాస్ మహారాయుడు బోయపాటి అని వినిపిస్తోంది.