టాలీవుడ్ ప్రముఖ సింగర్ గీతా మాధురికి ఆమె స్వరం లాగే ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె పాడే స్టైల్, స్వరం, రాగాలు పలికించడం అన్ని ఓ లెవల్ లో ఉంటాయి. అసలు ఆమె స్వరంలో ఉన్న మాధుర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో పాటలకు తన స్వరాన్ని అందించిన గీతామాధురి ఆ సాంగ్స్ హిట్ అవ్వడంలో బాగమయ్యింది.