టాలీవుడ్ ఇండస్ట్రీలో భల్లాలదేవుడు దగ్గుబాటి రానాకి అంటూ ఒక బ్రాండ్ ఉంది. ప్రత్యేకమైన కథలను ఎంపిక చేసుకుంటూ వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అతను ఎంచుకునే ప్రతి కథలోనూ తన పాత్ర ఎంతో బిన్నంగా ఉంటుంది.