మొదట షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తన ప్రతిభకు పదును పెట్టిన దర్శకుడు సందీప్ రాజ్. కలర్ ఫోటో చిత్రంతో డైరెక్టర్ గా తెలుగు చిత్ర సీమకు ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే సక్సెఫుల్ డైరెక్టర్ గా అందరి ప్రశంసలను అందుకున్నారు. విమర్శకుల మెప్పును కూడా పొంది తన టాలెంట్ ను నిరూపించుకున్నారు సందీప్.