వారానికి రెండు రోజులు మీకున్న కష్టనష్టాలను మరచిపోయి స్వఛ్చంగా, మనస్పూర్తిగా నవ్వుకోండి అంటూ ప్రతి వారం గురు, శుక్ర వారాల్లో మనముందుకు వస్తున్న షో జబర్దస్త్. ఈ షో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రతి తెలుగు ప్రేక్షకుడు ఎదురుచూస్తుంటారు అని అనడంలో అతిశయోక్తి లేదు. ఈ షో వచ్చింది అంటే చాలు నవ్వి నవ్వి పొట్ట చెక్కలైపోతుంది.