ఒక చిన్న తమిళ చిత్రం తెలుగులో విడుదలయ్యి ఘనవిజయాన్ని సాధించడమంటే సాధారణ విషయం కాదు. ఇప్పుడున్న ప్రజల అభిరుచికి తగ్గట్లు సినిమా తీసి వారిని మెప్పించడమంటే చాలా గొప్ప విషయమనే చెప్పాలి. మరి ఆ సినిమా ఏమిటో తెలుసా 'బిచ్చగాడు'. వస్తావా సంఘటనల ఆధారంగా అమ్మ సెంటిమెంట్ ను ప్రధాన ఇతి వృత్తంగా తీసుకుని దర్శకుడు చేసిన సృష్టి అద్భుతమని చెప్పాలి.