రిపీట్ అవబోతున్న మరో సూపర్ కాంబో. ఈ మధ్య కాలంలో మల్టీ స్టారర్ చిత్రాలు వరుసగా తెరకెక్కుతూ ప్రేక్షకుల్ని తెగ అలరిస్తున్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు కలసి ఒకే చిత్రంలో నటించబోతున్నారు అంటే అభిమానుల సంతోషం డబుల్ అయినట్టే. ఇద్దరు హీరోలను అభిమానించే ప్రేక్షకులు ఆ సినిమా అకౌంట్ లో పడిపోయినట్లే.