మామూలుగా సినిమాల్లో ఒక స్టార్ హీరో ఎంట్రీ అంటే ఓ రేంజ్ లో ఉంటుంది. అభిమానుల అంచనాలకు మించి హీరో ఎంట్రీ ఉండటానికి భారీగా ఖర్చు చేస్తుంటారు మేకర్స్. వెనకాల ఎగిరే సుమోలు, కండలు తిరిగిన దేహంతో హెలికాఫ్టర్ మీద నుండి, లేదా ఏడైన భారీ ఫైట్ చేస్తూ ఎంట్రీ..? ఇలా రకరకాలుగా హీరో ఎంట్రీని ప్లాన్ చేసి అభిమానుల్ని సర్ప్రైజ్ చేస్తుంటారు డైరెక్టర్స్.