గ్లామర్ షో చేయడానికి నిధి అగర్వాల్ ఎక్కడా తగ్గదు.అలాగే ముద్దు సీన్లలో కూడా ఈ భామ ఇంతో యాక్టివ్ గా నటిస్తుంది.దీంతో వాన పాటల్లో కూడా ఈమె నర్తిస్తే కచ్చితంగా స్టార్ హీరోయిన్ అవుతుందని ఆమె అభిమానులు భావించారు.కానీ ఈ విషయంలో నిధి అగర్వాల్ ఫ్యాన్స్ కి పెద్ద షాకే ఇచ్చింది.