'పుష్ప' లో సునీల్ విలన్ గా నటించనున్నట్లు సమాచారం.ఇప్పటికే ఈ సినిమాలో మలయాళ అగ్ర నటుడు ఫాహాద్ ఫాజిల్ విలన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే.ఇక ఇదే సినిమాలో మరో నెగటివ్ రోల్ కి సునీల్ ఎంపికైనట్లు తెలుస్తోంది.