తాజాగా షూటింగ్ గ్యాప్ లోరాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ముగ్గురు కలిసి సరదాగా చిల్ అవుతున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక తాజాగా విడుదలైన ఈ వీడియోలో ఎన్టీఆర్ నుదుటి దగ్గర గాయం అయినట్లు కనిపిస్తుంది..దీంతో ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది.'అయితే అది గాయం కాదని..కేవలం మేకప్ మాత్రమే అని క్లారిటీ ఇవ్వడంతో,అభిమానులు కాస్త కూల్ అయ్యారు.