ఫహద్ ఫాజిల్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప నుంచి ఒక స్పెషల్ అప్డేట్ వచ్చింది.మేకర్స్ సోషల్ మీడియా వేదిక గా ఇవాళ ఆయన కొత్త లుక్ ఒకటి రిలీజ్ చేశారు ఆ పోస్టర్ లో ఫహద్ ఫాజిల్ ఒకే కన్నుతో కనిపించగా.. పోస్టర్ పై చెడు ఎప్పుడు అంత ప్రమాదకరమైంది కాదు అని కాప్షన్ ఇచ్చారు.ఇక తాజాగా ఈ పోస్టర్ చూసిన ప్రేక్షకుల అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి.