అందరూ పాన్ ఇండియా ప్రాజెక్టుల వైపు వెళ్తుంటే మన సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఇంకా ఈ బాట పట్టలేదు.. కానీ ఈ సారి మాత్రం రాజమౌళి దర్శకత్వంలో వచ్చే సినిమాతో పాన్ ఇండియా మూవీస్ లోకి రానున్నారు.అయితే అంతకంటే ముందే పాన్ ఇండియా మూవీ చేయనున్నారట మహేష్..అది కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో.