ఇండ్రస్టీలో చాలా మంది డైరెక్టర్స్ సైతం ప్రభాస్ అంటే ఎంతో ఇష్టపడతారు.ప్రభాస్ తో ఒక్క సినిమా అయినా చెయ్యాలి అని చాలా మంది డైరెక్టర్లు కోరుకుంటారు.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క మూవీ కి 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరో ప్రభాస్ ఒక్కడే కావడం విశేషం.అయితే ఇటీవల టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు.