రాజమౌళి, బన్నీ కాంబినేషన్లో సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం బన్నీతో రాజమౌళి సినిమా చేయలేకపోయినా..రాబోయే రోజుల్లో మాత్రం ఈ కాంబినేషన్లో సినిమా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.సరైన కథ దొరికితే ఈ కాంబోలో సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.