టాలీవుడ్ ప్రముఖులు ఇటివలే చిరంజీవి ఇంట్లో సమావేశం అయ్యారు.వీటికి సంబంధించిన ఫోటోలు బయటికి వచ్చాయి.ఆ ఫోటోల్లో ఇద్దరు వ్యక్తులు మిస్ అయ్యారు.అదే చర్చ జరుగుతోంది.టాలీవుడ్ టామ్ అండ్ జెర్రిలుగా పిలుచుకున్న మోహన్ బాబు, చిరంజీవిల మధ్య మంచి సఖ్యత ఉంది.వీరిద్దరి మధ్య ఇంత మంచి ఉన్నా.. ఎందుకు రాలేదు అనేది పెద్ద ప్రశ్న.యితే ఎక్కువ శాతం మాత్రం మా ఎన్నికల విషయంలో చిరూ, మోహన్ బాబుల మధ్య దూరం పెరుగుతూ వస్తోందని.. అందుకే చిరూ ఇంట్లో జరిగిన మీటింగ్ కి మోహన్ బాబు రాలేదనే వాదనలు ఇండ్రస్టీ లో గట్టిగా వినిపిస్తున్నాయి.