అక్కినేని కోడలు స్టార్ హీరోయిన్ సమంత.. నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె సినిమాలో నటిస్తోందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారమైన సంగతి తెలిసిందే.అంతేకాదు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ మూవీలో కూడా సమంత నటిస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది.ప్రభాస్, పవన్ సినిమాల్లో హీరోయిన్ ఆఫర్ గురించి స్పందిస్తూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది..