'బంగార్రాజు' సినిమాకు పూర్తి పెట్టుబడి జీ స్టూడియోస్ వారే పెడుతున్నారట. అంతేకాదు సినిమాకు సంభందించిన శాటిలైటట్, డిజిటల్, థియేటర్ రైట్స్ మొత్తం వాళ్ల దగ్గరే ఉంటాయట. అయితే స్టూడియోస్ వారు డిజిటెల్,శాటిలైట్ రైట్స్ తమ దగ్గరే పెట్టుకుని డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని అమ్మేస్తారు.జీ స్టూడియోస్ ఇంతకముందు సినిమా పూర్తయ్యాక అన్ని రకాల రైట్స్ ని ఏక మొత్తంగా కొనుగోలు చేసి బిజినెస్ చేస్తారు.