మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.ఈ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ నుండి హరీష్ శంకర్ కి తాకిడి ఎక్కువ అవ్వడంతో మరికొంతమంది కూడా బ్లాక్ చేసాడు.అలా బ్లాక్ చేయడం వల్ల పవన్ ఫ్యాన్స్ హరీష్ శంకర్ ట్విట్టర్ అకౌంట్ కి అందుబాటులో లేకుండా పోయారు.అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హరీష్ శంకర్ తో పవన్ చేయబోయే సినిమాకి సంబంధించి అప్డేట్ రాబోతోంది.అయితే ఆ అప్డేట్ ను మాత్రం హరీష్ శంకర్ అకౌంట్ నుండి ట్వీట్ పెట్టొద్దని మైత్రీ నిర్మాతలకు రిక్వెస్ట్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్..