సాధారణంగా ఒక హీరోతో నటించిన హీరోయిన్,మరో హీరోతో నటించడం అనేది మాములే.చాలా మంది హీరోయిన్లు ఇలా అందరు హీరోలతో కలిసి నటిస్తూ ఉంటారు.అయితే అలా నటించడంలోనూ కొన్ని లెక్కలు, సీరీస్ లు, ఫీట్లు ఉంటాయి.తాజాగా అలాంటి ఫీట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. చాలా సంవత్సరాల క్రితం ఒకప్పటి స్టార్ హీరోయిన్ భూమిక సాధించింన ఫీట్ ని,ఇప్పుడు పూజా హెగ్డే దాన్ని ఫాలో అవుతుంది.