సుస్వాగతం సినిమాలో పవన్ కళ్యాణ్ కు తండ్రిగా శోభన్ బాబు నటించాల్సి ఉంది.. కానీ శోభన్ బాబు అప్పటికే సినిమాల్లో నటించనని చెప్పాడు.