నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం 'లవ్ స్టోరీ' సినిమాలో 'సారంగదరియా' పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే..తాజాగా ఈ పాట ఏకంగా 325 మిలియన్ వ్యూస్ మార్క్ ని క్రాస్ చేసి ఫాస్టెస్ట్ రికార్డును అందుకుంది.ఇప్పటికే ఈ పాట పలు రికార్డ్స్ ని సాధించగా.. ఇప్పుడు మరో రికార్డ్ అందుకోవడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.