లవ్ స్టోరీ కంటే ముందు చైతూ నటించిన గత రెండు చిత్రాలు 'మజిలీ, వెంకీ మామా'. ఈ రెండు సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న నాగ చైతన్య ఇక తాజాగా విడుదలైన 'లవ్ స్టోరీ' సినిమాతో కెరీర్లో ఫస్ట్ హ్యాట్రిక్ ని సొంతం చేసుకున్నాడు.