గత కొద్ది రోజుల క్రితం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కొద్దిలో పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడు. ఈ రోడ్డు ప్రమాదాన్ని సైతం ఎందరో అనేక విధాలుగా తమ స్వార్థానికి ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. అతి త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని ఇటీవల మెగా ఫ్యామిలీ తెలియచేసింది.