మెగా హీరో సాయి ధరమ్ నటించిన తాజా చిత్రం 'రిపబ్లిక్' అక్టోబర్ 1 న (ఈ రోజు) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.దర్శకుడు దేవా కట్టా సమాజానికి అవసరమైన ఇక బలమైన కథను ఎంచుకొని 'రిపబ్లిక్' సినిమా తీసాడు.నిజానికి ఇలాంటి కథల్లో నటించడానికి మన యంగ్ హీరోలు భయపడతారు..కానీ మన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మాత్రం రిస్క్ చేసాడనే చెప్పాలి.అయితే ఇప్పటివరకు వేసిన స్పెషల్ షో లో సినిమాకి పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది.