లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం.. ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' లవ్ స్టోరీ సినిమా డిజిటల్ రైట్స్ ని కైవసం చేసుకుందని సమాచారం.అయితే ఈ సినిమా ఎప్పుడు ఓటీటీ ప్లాట్ ఫాం పై అందుబాటులోకి రానున్నదనే చర్చ నడుస్తోంది.అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత ఓటిటిలో స్ట్రీమింగ్ కానుందట.